దేవునిపల్లి పాఠశాలలో నామినేషన్ల పర్వం

దేవునిపల్లి పాఠశాలలో నామినేషన్ల పర్వం

KMR: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంతకు ముందు మాక్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఈరోజు నామినేషన్లను స్వీకరించారు. ప్రధానోపాధ్యా యుడు గంగా కిషన్ నవంబర్ 26వ తేదీన మాక్ ఎలక్షన్ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.