ఆగష్టు నెలాఖరుకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తాం - మంత్రి

ఆగష్టు నెలాఖరుకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తాం - మంత్రి

VZM: ఆగస్ట్‌ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.నారాయణ తెలిపారు. ఆదివారం బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదల కోసం అధునాతన టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తే గత YCP ప్రభుత్వం రూ.3.60 లక్షల ఇళ్లను రద్దుచేసి మిగిలిన ఇళ్లను పూర్తి చేయలేదని విమర్శించారు.