గదిలో మరిచిపోయిన వస్తువులు తిరిగి అప్పగింత

గదిలో మరిచిపోయిన వస్తువులు తిరిగి అప్పగింత

TPT: తిరుమల కృష్ణ సదన్ విశ్రాంతి గృహంలో గదిలో మరిచిపోయిన పర్సు, రూ.1.10 లక్షల విలువైన బంగారు బ్రాస్లెట్, చేతి గడియారాన్ని టీటీడీ సిబ్బంది భక్తుడు వెంకట సుబ్బారావుకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా అటెండర్ మహిధర్ రెడ్డికి భక్తుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.