VIDEO: కరెంట్ షాక్ తగిలి మేక మృతి..!

VIDEO: కరెంట్ షాక్ తగిలి మేక మృతి..!

MHBD: కరెంటు షాక్ తగిలి ఓ మేక చనిపోయిన ఘటన MHBD ఈదుల పూస పల్లి పరిధి లాక్యతండాలో చోటు చేసుకుంది. భూక్య రాజు అనే కాపరి మేక, కరెంటు వైర్ల సమీపంలో మేత మేస్తుండగా, దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో మేక చనిపోయింది. అయితే అక్కడ విద్యుత్ మరమ్మతులు చేయకపోవడంతోని ఈ ఘటన జరిగిందని, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు స్పందించలేదని భూక్య రాజు వాపోయారు.