VIDEO: 'మహిళల ఉపాధిని దెబ్బతీసే పథకాన్ని వ్యతిరేకించండి'

VIDEO: 'మహిళల ఉపాధిని దెబ్బతీసే పథకాన్ని వ్యతిరేకించండి'

NZB: అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా పీఓడబ్ల్యూ (POW) ఆధ్వర్యంలో నగరంలో సదస్సు నిర్వహించారు. మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం విధివిధానాలను మార్చి, 'వీబీజీ రాంజీ' పథకాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మహిళా కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.