RGIAకి అంతర్జాతీయ అవార్డు

RGIAకి అంతర్జాతీయ అవార్డు

TG: శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం లభించిందని అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వరల్డ్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రాంలో లెవల్ 4 అక్రిడిటేషన్ అవార్డును ఎయిర్‌పోర్ట్ CEO ప్రదీప్ అందుకున్నారు. ప్రయాణికులకు విశిష్ట సేవలందించి.. RGIA గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయం అని ఆయన అన్నారు.