తణుకు వన్‌ స్టాప్‌ సెంట్రల్‌లో ఉద్యోగ అవకాశాలు

తణుకు వన్‌ స్టాప్‌ సెంట్రల్‌లో ఉద్యోగ అవకాశాలు

W.G: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకులో నూతనంగా 'వన్‌ స్టాప్‌ సెంటర్' ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అధికారిణి డి. శ్రీలక్ష్మి తెలిపారు. ఇందులో అడ్మినిస్ట్రేటర్, కేస్‌ వర్కర్, కౌన్సెలర్, కంప్యూటర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు westgodavari.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.