VIDEO: కబడ్డీ కోర్టులో డోర్నకల్ ఎమ్మెల్యే సందడి
MHBD: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026 తొలి ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన కబడ్డీ పోటీల్లో డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్ స్వయంగా కబడ్డీ కోర్టులోకి దిగి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.