రేవంత్‌ను అభినందించిన రాహుల్

రేవంత్‌ను అభినందించిన రాహుల్

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. ఈ క్రమంలో విమానంలో రాహుల్‌తో రేవంత్ కీలక చర్చలు జరిపారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవులపై చర్చించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సక్సెస్‌పై సీఎం వివరణ ఇవ్వగా రాహుల్ అభినందించారు.