ఘనంగా బాలల దినోత్సవం

ఘనంగా బాలల దినోత్సవం

AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతిని సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంగన్వాడీలు జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భగా చిన్నారులు చాలా నెహ్రు వేషధారణలో అలరించారు.