VIDEO: '4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం'

VIDEO: '4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం'

SRPT: జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కోదాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సౌకర్యార్థం జిల్లావ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో తూకం యంత్రాలు, రవాణా, తాగునీటి వంటి కనీస వసతులు సిద్ధంగా ఉన్నాయన్నారు.