'ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలి'

'ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలి'

MNCL: లక్సెట్టిపేట మండల ప్రజలు అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని ఎస్సై సురేష్ సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండలంలోని గోదావరి నదితో పాటు చెరువులు, కాలువలు, వంకలు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. వాటిని దాటే ప్రయత్నం ఎవరు చేయవద్దని ఆయన సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఉండవద్దన్నారు.