VRAలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలని ధర్న

VRAలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలని ధర్న

KRNL: వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం పత్తికొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థలో 19,359 మంది చాలా సంవత్సరాల నుంచి తక్కువ వేతనంతో VRAలుగా పని చేస్తున్నారన్నారు. అనుభవమున్న వీఆర్ఏలను వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.