VIDEO: కళ్యాణదుర్గంలో మైనర్ బాలుడు కారు బీభత్సం
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ మైనర్ బాలుడు అర్ధరాత్రి మితిమీరిన వేగంతో ఓ ఇంట్లోకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ డీడీ సత్యనారాయణ ఇంటి గోడ, మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా దూసుకెళ్లిన కారు కూడా నుజ్జునుజ్జు అయింది. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.