వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం ఇవాళ ప్రారంభమైంది. ఈ క్రమంలో 341 రకం మిర్చి క్వింటాకు రూ. 19,000 ధర పలికింది. వండర్ హాట్ (WH) మిర్చి రూ. 18 వేలు, తేజ మిర్చికి రూ. 15,700 ధర వచ్చింది. కాగా, నేడు పత్తి కొనుగోళ్ళను నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌కు పత్తి రాలేదు.