అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చింతలచెరువు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
➢ గుత్తిలో మహిళ అదృశ్యం.. కేసు నమోదు
➢ జిల్లాలో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుపై సమీక్షించిన కలెక్టర్ ఆనంద్
➢ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి