VIDEO: గోదావరి డెల్టా లైడార్ సర్వేకు 13.4 కోట్లు మంజూరు

VIDEO: గోదావరి డెల్టా లైడార్ సర్వేకు 13.4 కోట్లు మంజూరు

GNTR: తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలపై మంగళవారం అధికారులతో చర్చించారు. గోదావరి డెల్టా లైడార్ సర్వేకు 13.4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ డిసెంబర్ నాటికి ముంపు సమస్య, లాకులు, గేట్ల మరమ్మతులకు సమగ్ర డీపీఆర్ తయారు చేయాలని ఏజెన్సీకి ఆదేశించారు.