అరకులోయలో విలీనం చేయాలంటూ నిరసన

అరకులోయలో విలీనం చేయాలంటూ నిరసన

ASR: హుకుంపేట మండలంలోని బూర్జ గ్రామపంచాయతీని ఉప్ప మండలంలో కాకుండా అరకులోయ మండలంలో విలీనం చేయాలని గ్రామస్తులు మంగళవారం నిరసన తెలిపారు. దీంతో పంచాయతీ కేంద్రంలో ప్రధాన రహదారిపై స్థానికులు ర్యాలీ నిర్వహించారు. 14 గ్రామాలకు అరకులోయ మండలం కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయాణ భారం తగ్గుతుందని పేర్కొన్నారు.