VIDEO: భక్తులతో కిటకిటలాడిన మైసమ్మ దేవాలయం

MBNR: నవాబుపేట మండలం కాకర్ల పహాడ్ సమీపంలోని పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు పండుగ వాతావరణ నెలకొంది. ఈ ఆలయం భక్తుల నమ్మకానికి కేంద్రంగా నిలుస్తుంది.