ప్రధాన మంత్రి మన్ కీ బాత్ ను వీక్షించిన బీజేపీ నాయకులు

ప్రధాన మంత్రి మన్ కీ బాత్ ను వీక్షించిన బీజేపీ నాయకులు

KNR: భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున సిరికొండ లో బీజేపీ నాయకులు వీక్షించారు. .కార్యక్రమంలో కథలాపూర్ మండల ఇంచార్జ్ విచ్చేసిన SC మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, వెంకటేశ్వరరావు,గణేష్, కాసోజి ప్రతాప్, రాజు,మహేష్, శ్రీకర్ పాల్గొన్నారు.