ఎమ్మెల్సీకి నోటీసులు

SKLM: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం హిరమండలం పోలీసులు నోటీసులు జారీచేశారు. గతంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు నేపథ్యంలో అప్పట్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలిలో హిరమండలం పోలీసులు నోటీసులు అందజేశారు.