ఓటర్లకు ఇవి తప్పనిసరి: కలెక్టర్

ఓటర్లకు ఇవి తప్పనిసరి: కలెక్టర్

ADB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఫొటో, గుర్తింపు కార్డు చూపాలని కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సూచించారు. ఓటర్ పేరు తన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ జాబితాలో తప్పనిసరిగా ఉండాలన్నారు. EPIC (ఓటర్ ID) లేనివారు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ ఫొటో, PAN కార్డు వంటి 18ప్రత్యామ్నాయ ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాలన్నారు.