కసాపురం ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

కసాపురం ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి ఆలయ ఈవో విజయరాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.