VIDEO: దట్టమైన పొగ మంచుతో మామిడి రైతుల ఆందోళన

VIDEO: దట్టమైన పొగ మంచుతో మామిడి రైతుల ఆందోళన

కోనసీమ: అయినవిల్లి మండలంలో పలు గ్రామాలల్లో మంగళవారం ఉదయం దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో ప్రధాన రహదారిపై వాహనదారులు హెడ్ లైట్స్ వేసుకుని ప్రయాణిస్తున్నారు. కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మామిడి రైతులు మంచు వలన మామిడి పూత రాలిపోతుంది అని ఆందోళన చెందుతున్నారు.