ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
ఇజ్రాయెల్‌పై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. 61 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. సెక్యూరిటీ చీఫ్ అలీ లరిజానీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై కూడా అండర్‌గ్రౌండ్ నుంచి మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది.