'రాజకీయాల్లో స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన రోశయ్య'

'రాజకీయాల్లో స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన రోశయ్య'

MNCL: ఉమ్మడి రాష్ట్ర మాజీ CM రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం రోశయ్య వర్ధంతి సందర్భంగా మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులతో కలిసి హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు పొందారని, మహనీయుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.