VIDEO: 'MLA సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి'

VIDEO: 'MLA సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి'

ASF: సిర్పూర్ నియోజకవర్గ BJP MLA హరీష్ బాబు సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళ్లి చికిత్స చేయించుకోవాలని RS ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మాట్లాడుతూ.. కాళేశ్వరం ఇంజనీర్ల అక్రమ ఆస్తులన్నీ కలిపి రూ.25 కోట్లు అయితే, ఒకటే ఇంజనీర్ ఇంట్లో రూ.200 కోట్లు దొరికాయని హరీష్ బాబు అబద్ధాలు చెప్తున్నాడన్నారు. హరీష్ బాబు రేవంత్ రెడ్డితో కుమ్మకై అబద్ధాలు చెప్తున్నాడన్నారు.