'ఆటో రుణాలకు ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి'

'ఆటో రుణాలకు ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి'

అన్నమయ్య: రామాపురం మండలంలోని ఆటో రుణాలకు ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో జాషువా పేర్కొన్నారు. మండలంలోని 3 బ్యాంకులు SBI, APGB, UNIOIN BANK మొత్తం 3 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు OBMMS పోర్టల్‌లో ధ్రువీకరణ పత్రాలను జతపరిచి మే 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.