ఘనంగా వడ్డే ఓబన్న జయంతి

ఘనంగా వడ్డే ఓబన్న జయంతి

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరెట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర సమర యోధులు వడ్డే ఓబన్న గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పాల్గొని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వడ్డెర సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.