మాదకద్రవ్య దుర్వినియోగంపై అవగాహన

KNR: నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ కార్యాలయంలో మాదకద్రవ్య వ్యసనం, మాదకద్రవ్య దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరీంనగర్ పాల్గొన్నారు. మాదకద్రవ్యాలు వాడడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య అన్నారు. యువత అంత కూడా డ్రగ్స్‌కి దూరంగా ఉండాలన్నారు.