త్వరలో 500మందికి ఉద్యోగ అవకాశాలు

త్వరలో 500మందికి ఉద్యోగ అవకాశాలు

కృష్ణా: పామర్రు(M) ఐనంపూడిలోని 10ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని MSME పరిశ్రమల కోసం ఎంపిక చేశారు. APIICకి ఈ మిగుల భూములు అప్పగించి ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నేడు MP బాలశౌరి, MLA వర్ల కుమార్ రాజు, కలెక్టర్ బాలాజీ పనులను ప్రారంభించనున్నారు. ఇది పూర్తయితే సుమారు 500మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.