మాజీ ఎమ్మెల్యే లోక నాయక్ మెమోరియల్ అవార్డు

MBNR: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జేపీఎన్ ఈసీ కళాశాలలో ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు లోక్ నాయక్ భారతరత్న మెమోరియల్ అవార్డు, లక్ష రూపాయల రివార్డును జేపీ యెన్ ఇ సి కళాశాల ఛైర్మన్ ఎస్ రవికుమార్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. సమాజంలో సంస్కృతి, సాంప్రదాయం, నైతిక విలువలు, సహాయం, క్రమశిక్షణ, భారతీయత, పొందాలన్నారు.