రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

TPT: గూడూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ రావ్ గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్‌కు విన్నవించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ నాయకులు రెవిన్యూ సమస్యలపై పలు అర్జీలు అందచేశారు.