ఎమ్మెల్యే పుత్తాకు రాఖీ కట్టిన చెల్లెలు

ఎమ్మెల్యే పుత్తాకు రాఖీ కట్టిన చెల్లెలు

KDP: కార్తీక మాస పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డికి తన చెల్లెలు దివ్యశ్రీ రెడ్డి రాఖీ కట్టి, మిటాయి తినిపించి, అన్న ఆశీస్సులను ఆమె పొందారు. తన అన్న సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఈ రక్షాబంధనం అన్నకు రక్షణగా నిలవాలని దేవున్ని ఆమె ప్రార్థించారు.