తమ డిమాండ్లు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

తమ డిమాండ్లు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

E.G: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పీహెచ్సీ వైద్యులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా జీవో 99 ద్వారా కోత విధించిన ఇన్ సర్వీస్ పీజీ కోట పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 104 సంచార చికిత్స అలివేన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.