ప్రజాపాలన దినోత్సవానికి అతిథిగా మంత్రి ఉత్తమ్

ప్రజాపాలన దినోత్సవానికి అతిథిగా మంత్రి ఉత్తమ్

SRPT: కలెక్టరేట్లో పోలీస్ పరేడ్ మైదానంలో రేపు ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఉత్తమ్ హాజరు కానున్నారు. ఉ.10గం.కు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగురవేస్తారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.