నేటి నుంచి పల్లె జాతర..!

నేటి నుంచి పల్లె జాతర..!

MLG: రాష్ట్రంలో రెండో విడత పల్లె జాతర కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. రూ.2,199 కోట్లతో 1,01,589 పనులను చేపట్టి, వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని మంత్రి సీతక్క తెలిపారు. పనుల జాతరలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ మేరకు పనుల జాతర-2025 గోడపత్రికను గురువారం ఆమె విడుదల చేశారు.