VIDEO: 'జిల్లాలో భూసేకరణ చేయాలి'

VIDEO: 'జిల్లాలో భూసేకరణ చేయాలి'

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రూ.17,050 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. జిల్లాలో 9,630 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు.