రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

రోడ్డు  ప్రమాదం లో వ్యక్తి మృతి

KMR: పిట్లం మండలం రాంపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. SI రాజు వివరాలిలా.. మనూర్ వాసి యాదగిరి (34) పని నిమిత్తం బైక్ పై అంకోల్ తండాకు వెళ్లి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మంగళవారం రాత్రి ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.