VIDEO: బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ నాయకులు

VIDEO: బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ నాయకులు

SRPT: టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కోదాడలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట రోడ్డు నుంచి ఖమ్మం ఎక్స్ రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. ఆవిర్భావంతోనే ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.