రైతులకు కేంద్రం కీలక విజ్ఞప్తి

రైతులకు కేంద్రం కీలక విజ్ఞప్తి

దేశంలోని రైతులకు కేంద్రం కీలక విజ్ఞప్తి చేసింది. పీఎం కిసాన్ నిధులు పొందాలంటే వెంటనే ఈ-కేవైసీని పూర్తి చేయాలని సూచించింది. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో ఈ కేవైసీని ఎంపిక చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపింది. మార్చి 13వ తేదీన అసోంలోని గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సూచన చేసింది.