VIDEO: కేసీఆర్‌ను కలిసేందుకు బయలుదేరిన జీవన్ రెడ్డి

VIDEO: కేసీఆర్‌ను కలిసేందుకు బయలుదేరిన జీవన్ రెడ్డి

JGTL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావును కలిసేందుకు ఆయన నివాసానికి బయలుదేరారు. ఈ భేటీ అనంతరం అధికారికంగా పార్టీలో చేరే కార్యక్రమం ఉండే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.