విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులతో భోజనం చేసిన  కలెక్టర్

అన్నమయ్య: సిబ్యాల ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా PTMలో కలెక్టర్ నిశాంత్‌కుమార్ పాల్గొన్నారు. తరువాత విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల అవసరాలు గురించి పిల్లలతో మాట్లాడి, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.