VIDEO: iBOMMA రవికి జ్యూడిషియల్ కస్టడీ
HYD: iBOMMA కేసులో సైబర్ క్రైమ్ ఐదు రోజుల పోలీస్ కస్టడీ తర్వాత రవిని కోర్టు ముందు హాజరు పరిచారని రవి తరపు న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జడ్జి జ్యూడిషియల్ కస్టడీకి చంచల్ గూడ జైలుకు పంపించడం జరిగిందన్నారు. రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుందని పేర్కొన్నారు. ఒక కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయవాది తెలిపారు.