'సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి'

'సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి'

ASR: తెలియని వాట్సాప్ లింకులు పట్ల అప్రమత్తంగా ఉండాలని అరకు CI హిమగిరి సూచించారు. మంగళవారం అరకులోయ మండల, కొత్తభల్లుగుడ ప్రభుత్వ GTW ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు సైబర్ నేరాలపై CI అవగాహన కల్పించారు. సైబర్ నెరగాళ్లు పంపే లింకులను, టెక్స్ట్ మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమస్యలు ఉంటే పోలీసులకు తెలపాలని SI గోపాలరావు అన్నారు.