'మొత్తం పొగాకు కొనుగోలు చేస్తాం'

'మొత్తం పొగాకు కొనుగోలు చేస్తాం'

కోనసీమ: రైతు పండించే పొగాకు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయించేందుకు కట్టుబడి ఉన్నామని భారత పొగాకు బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు వేలాన్ని ప్రారంభించి మాట్లాడారు. గిట్టుబాటు ధర అందించేందుకు రైతుల తరపున పోరాడతామన్నారు. గతం కంటే ఈ ఏడాది ధరలు తగ్గడం బాధకరమన్నారు. గతంలో రూ. 25 తగ్గించి రూ.265తో ప్రారంభించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.