'దేశంలో బ్యాంకుల యొక్క పాత్ర చాలా పెద్దది'

'దేశంలో బ్యాంకుల యొక్క పాత్ర చాలా పెద్దది'

RR: ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగో స్థానానికి దేశం పెరిగిన నేపథ్యంలో బ్యాంకుల యొక్క పాత్ర చాలా పెద్దదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ గగన్ పహాడ్‌లో అగ్రసేన్ బ్యాంక్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోదారులకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు.