గ్రామాల్లో మరిడమ్మ పండుగ సందడి

గ్రామాల్లో మరిడమ్మ పండుగ సందడి

AKP: మాకవరపాలెం, తామరం గ్రామాల్లో గురువారం శ్రీమరిడమ్మ అమ్మవారి పండుగను ఆయా గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి అమ్మవార్లను దర్శించుకోవడం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయాల వద్ద భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు