VIDEO: 'పులివెందులో వినియోగదారులు అపోహలు వీడాలి'

VIDEO: 'పులివెందులో వినియోగదారులు అపోహలు వీడాలి'

KDP: పులివెందులలో గ్యాస్ సిలిండర్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ రమేష్ సూచించారు. అనంతపురంలో లారీ డ్రైవర్ల సమ్మె, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సిలిండర్లు సరఫరా ఆగిపోతాయనే అపోహలతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్దకు భారీగా తరలివస్తున్నారని ఆయన శుక్రవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.