విజయ డెయిరీ పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

విజయ డెయిరీ పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: చిన్న చింతకుంట మండలం లాల్ కోట గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో శ్రీమతి చిలుకటి సునీత నర్సింహులు గారు ఏర్పాటు చేసిన 'విజయ డెయిరీ తెలంగాణ పార్లర్' ను తెలంగాణ రాష్ట్ర డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కలిసి ప్రారంభించడం జరిగింది.